BrahMos Missile: బంగాళాఖాతం నుంచి బ్రహ్మోస్ను పరీక్షించారు. యుద్ధ నౌక నుంచి ఆ క్షిపణిని విజయవంతంగా టెస్ట్ చేశారు. ఇండియన్ నేవీకి చెందిన ప్రతినిధి ఆ పరీక్షకు చెందిన అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫోట
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వారం క్రితం వరకు సాధారణం కంటే ఎక్కువ ఉండగా, ప్రస్తుతం సాధారణం కన్నా రెండు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నది.
Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఇరాన్ హమూన్ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Telangana | రాష్ట్రంలో పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వ�
Earthquake | భూ ప్రకంపణలతో అండమాన్ (Andaman) దీవులు, మణిపూర్లోని (Manipur) ఉక్రుల్ వణికిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అండమాన్ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది (Earthquake).
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెర�
Telangana | బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరి
Rains | ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద�
గత కొద్దిరోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నద