బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి ప్రచార గడువు ముగిసే మే 11 వరకు రోజువారీ షెడ్యూల్‌కు తుది రూపం ఇచ్చారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామం స్వయం సమృద్ధి సాధించడం చాలా బాగుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ సర్పంచుల బృందం ప్రశంసించింది.
Suryapet | సూర్యాపేట జిల్లాలోని (Suryapet) ఆత్మకూరు (ఎస్) మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని నశింపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి