బస్తీ కుర్రాడి ప్రేమకథ
మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న యువతరం ప్రేమకథ ‘రిచ్'. ‘ఏ బస్తీ బాయ్ లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. రాజా నరేంద్ర దర్శకుడు. పద్మనాభరెడ్డి, మార్గం గోపీ నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. దర్శకులు దశరథ్, వి.సముద్ర, జి.రామ్‌ప్రసాద్, రచయిత గోపీమోహన్, ప్రముఖ నిర్మాత డిఎస్రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న యువతరం ప్రేమకథ ‘రిచ్’. ‘ఏ బస్తీ బాయ్ లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. రాజా నరేంద్ర దర్శకుడు. పద్మనాభరెడ్డి, మార్గం గోపీ నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. దర్శకులు దశరథ్, వి.సముద్ర, జి.రామ్‌ప్రసాద్, రచయిత గోపీమోహన్, ప్రముఖ నిర్మాత డిఎస్రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి, వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని నిర్మాతలు తెలిపారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న స్క్రిప్ట్ ఇదని, ఇంటర్వెల్, ైక్లెమాక్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయని హీరో మోహిత్ చెప్పారు. నేటి తరానికి నచ్చే ఓ బస్తీ బాయ్ ప్రేమకథ ఇదని దర్శకుడు అన్నారు. ఇంకా కథానాయిక శ్రీజిత ఘోష్, నటి పూజా కేంద్రే, సహ నిర్మాత మహేంద్ర గైక్వాడ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌రెడ్డి మాసం, సంగీతం: సాయికార్తీక్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

