విశ్వసనీయ సమాచారంతో ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా పేకాడ ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్సై సైదులు తెలిపారు.
ఆర్మీ అసోసియేషన్ ఆత్మకూరు(ఎం) నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన ఈ ఎన్నికలో కమిటీ గౌరవాధ్యక్షుడిగా లోడి రామకృష్ణ, అధ్యక్షుడిగా యాస ప్రశాంత్ ను ఎన్నుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ కోటా 42 శాతం బిల్లు పార్లమెంట్లో ఆమోదింపజేసి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని బీఆర్ఎస్ ఆత్మకూరు (ఎం) మండలాధ్�
ఈ నెల 31 హైదరాబాద్ జల విహార్‌లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు ఆత్మకూర్ (ఎం) మండలం నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని టీయూడబ్ల్యూజే (H-143) మండలాధ్యక్షుడ ఎలిమినేటి నగేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు