Himachal Pradesh | హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అయితే సీఎం పదవిని చేపట్టేదెవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం షిమ్లాలో
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతుండటంతో సీఎం జైరాం ఠాకూర్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
Isudan Gadhvi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఇసుదాన్ గద్వి ఓటమి పాలయ్యారు. ఖాంభలియా స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. సుమారు 19 వేల ఓట్ల తేడాతో ఇసుదాన్ పరాజయాన్ని చవ
Assembly Elections | యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకొంటుందా?
Ankit Soni | ఎన్నికల వేళ ఓటేసేందుకు చాలామంది బద్దకిస్తుంటారు. కొందరైతే ఆఫీసుకు సెలవిచ్చినా ఇంట్లోనే ఉండిపోవడమో, మరేదైనా పనిలో నిమగ్నమవడమో చేస్తుంటారు. కానీ
Moustache | గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న మగన్‌భాయ్ సోలంకి మాత్రం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పొడవాటి మీసాలు పెంచుకునే యువతకు ప్రత్యేక భత్యం ఇచ్చేలా ప్ర�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 56.88 శాతం పోలింగ్ నమోదైంది.
దేశం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి విడుతలో 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది.
Gujarat Polls | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉన్నది..? ఓవరాల్‌గా ఏ పార్టీ గెలువబోతున్నది..? ఎక్కడ
హర్యానా జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి రెబెల్స్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకోవాలని రెబెల్ అభ్యర్ధులను కాషాయ పార్టీ పలుమార్లు హెచ్చర�