Asha workers | అఖిలభారత కమిటీ పిలుపు మేరకు ఆశా కార్యకర్తలు మండలంలోని ఆరోగ్య కేంద్రాల(Health centers) వద్ద కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ప్లే కార్డ్స్ ప్రదర్శించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఆశ కార్యకర్తలకు సర్టిఫికేషన్ కోసం నిర్వహించే పరీక్షపై తీవ్ర గందరగోళం నెలకొంది. ‘మేం పరీక్ష రాయం’ అం టూ మెజార్టీ ఆశ కార్యకర్తలు తేల్చి చెప్తున్నా రు.
Nallagonda | కాంగ్రెస్ నాయకుడు వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆశ వర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామం లో ఇటీవల విష జ్వరాలు ప్ర
ఆరోగ్య తెలంగాణే ల క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండలానికో ప్రా థమిక ఆరోగ్యకేంద్రం ఉండేది. దీంతో ప్రజలు వైద్య సేవలకోసం నానా తంటాలు పడేవారు.
Matilda Kullu featured in forbes | ఆమె సెలబ్రిటీ కాదు. విశ్వ సంపన్నురాలు అంతకంటే కాదు. కార్పొరేట్ ప్రపంచంతో ఆమెకు సంబంధమే లేదు. సైకిల్‌పై ఊరంతా తిరుగుతూ వ్యాక్సిన్లు వేయించడం, పౌష్టికాహారం అందించడం, గ్రామాల్లో పరిశుభ్రతను ప