Arun Kumar Jain | అమృత్ భారత్ పథకంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ లో చేపడుతున్న ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు.
రైల్వేలో భద్రతపై దృష్టిసారించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అన్ని జోన్ల భద్రతపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
ప్రయాణికుల రక్షణ, రైల్వే ఆస్తులను కాపాడటంలో రైల్వే ఆర్పీఎఫ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు.
SCR GM | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు రూ.21 వేల కోట్లతో వివిధ రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు.
తెలంగాణ, ఏపీలో వానలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. దీంతోపాటు 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా �
సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిర్మాణానికి సంబంధించి రెండు విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రెండు ‘పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్-2023’ అవార్డులు సాధించినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించ�
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రైల్వేల్లో స్టార్టప్‌ల కోసం టీ-హబ్‌తో ఒప్పందం చేసుకోవడంపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీ-హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు, ఆయన బ