అమరావతి, జూన్ ,18: రోడ్డు ప్రమాదంలో ఇద్దరినీ మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక (గాంధీనగరం) చెందిన జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్ష�
అమరావతి, జూన్ 17: జైలు నుంచి న్యాయమూర్తి రామకృష్ణ విడుదలయ్యారు. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. చిత్తూ�
తిరుపతి,జూన్ 17:భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రి-కామర్స్ కంపెనీ వేకూల్ ఫుడ్స్ కు చెందిన డెయిరీ బ్రాండ్ శుద్ద తన రెండవ డెయిరీ రిటైల్ స్టోర్, శుద్ధ స్క్వేర్ను తిరుపతిలోప్రారంభించినట్టు ప్�
తిరుపతి, జూన్ 17: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రేపు పుష్పయాగం జరుగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వర
అమరావతి, జూన్ 17: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 11వ రోజు కు చేరుకున్నది. ఈరోజు సీబీఐ బృందం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నది. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశులకు చె�
తిరుపతి,జూన్ 16: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్నది. 2019 ఎన్నికల సమయంలో అప్పటికే ఒంగోలు ఎంపీగా ఉంటూ..ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన సీఎం జగన్ బాబాయ్ సుబ్బారె�
అమరావతి,జూన్ 16: వైసీపీ సర్కారు అండతో మాన్సాస్, సింహాచలం బోర్డుల ఛైర్‌పర్సన్‌గా నియమితురాలైన సంచైత గజపతిరాజు కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పదవికి దూరం కానున్నారు. దీంతో ఆమె హైకో�
తిరుపతి,జూన్ 15: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమా�
అమరావతి, జూన్ 15:మావోయిస్టులకు నగదు తరలిస్తున్న సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్యంలో భారీగా నగదు పట్టుబడింది. బీడీ కాంట్రాక్టర్ల నుంచి కుంట, కిష్టారం ఏర�
తిరుమల,జూన్ 15: కరోనావ్యాప్తి నేపథ్యంలో జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరుగనున్నాయి. ఇందుకోసం జూన్ 18వ తేదీ సాయంత్ర
అమరావతి,జూన్ 15: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో టెన్త్ ,ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చే నెల నిర్వహించాలని జగన్ సర్కారు భావిస్తున్నది. ఇదే అంశంపై ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ స్పందించారు. జులై మ�
అమరావతి, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి రామకృష్ణకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. రూ.50 వేల పూచీకత్తుపై ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. విచారణాధికారికి సహకరించాలని ఈ సందర్భంగా న్యాయ�
తిరుపతి, జూన్ 14:కొన్ని రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో ఎర్రచందనం స్మగ్లర్ల కాస్త తగ్గినా ,మళ్లీ ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలోని రైల్వే కోడూరు పరిధిలో ము�
అమరావతి, జూన్ 14: చంద్రబాబుకు టీడీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా పట్టులేదని.. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి తప్ప మంచి చేద్దామనే ఆలోచన ఉండదని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కుట�
ఢిల్లీ, జూన్ 14:ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లా నీరు అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం మేరకు కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌కు నిధుల మంజూరును 3,182.88 కోట్లకు పెంచిం�