ఉద్యానవనాన్ని పరిశీలించిన టీటీడీ ఈఓ

తిరుపతి, జూలై: తిరుమలతిరుపతిదేవస్థానం పరిపాలన భవన సముదాయంలోని ఉద్యానవనాన్ని టీటీడీ ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కల్ప వృక్షం చెట్టు నాటారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ మాట్లాడారు. అందంగా తయారుచేసి మంచి మొక్కలు నాటారని వారిని అభినందించారు.
అంతకుముందు ఆయన ఎస్ఈ కార్యాలయంలో పూర్తి చేసిన ఆధునీకరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ సదా భార్గవి, ఎఫ్ఏ అండ్ సిఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ లు జగదీశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, డి ఎఫ్ ఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

