తిరుపతి,జూన్ 13: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జెఈఓ సదా భార్గవి, ఆలయ అధిక
అమరావతి,జూన్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురు ప్రముఖ నేతల ఫోటోల మధ్య సీఎం జగన్ చిత్రాన్ని పెట్టి దీని�
అమరావతి,జూన్ 13:బ్రహ్మంగారి మఠంలో ఈరోజు పీఠాధిపతుల బృందం పర్యటించనున్నది. పీఠాధిపతి వివాదం పరిష్కారం చేయడానికి పీఠాధిపతుల బృందం రంగంలోకి దిగింది. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారుకొందరు. పీఠాధిపతులు �
అమరావతి, జూన్12:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ‘అమరావతి పేరుతో దేశంలో చాలా పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. వాళ్లంతా బాబు రియల్ ఎస్టేట్ వెంచర్ అమ�
అమరావతి, జూన్ 10:కాంట్రాక్టు నర్సుల బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలని జగన్ సర్కారు ను ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కోరింది. రెమిడెసివర్ ఇంజెక్షన్ల వ�
అమరావతి, జూన్ 10: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అని అనిల్ అన్నారు. నోటికి
అమరావతి, జూన్ 10:ప్రత్యేక రైళ్లు ఈనెల 30వతేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి.. -రైలు నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే ప్రత్యేక ర�
మచిలీపట్నం, జూన్ 9: కృష్ణాజిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జే.నివాస్ బుధవారం రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ను మర్యాదపూర్వకంగా కలిశారు. మచిలీపట్నం ఆర్ అండ్
తిరుమల,జూన్ 9: తిరుమలలోని శ్రీవారి మెట్టు దగ్గర రాతితో ఉన్న శంఖుచక్రాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ సమాచారం అందుకున్న భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టీటీడీ విజి�
అమరావతి,జూన్9:ఏపీదేవాదాయశాఖమంత్రివెల్లంపల్లిశ్రీనివాసరావువిజయనగరంజిల్లాలోనిరామతీర్థంఆలయాన్నిసందర్శించారు.సీతారామస్వామివారిని దర్శించుకున్న అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే జనవరి నాటికి ర�
అమరావతి, జూన్,5 : హనుమంతుడి జన్మస్థలం పై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని ఆయన స్పష్టం చేశారు. హనుమ జన్మస్థలం గురించి తమ వద్ద ఉన్న ఆధారాలను ఇప్పటికే చూపామని అన్నారు. �
అమరావతి, జూన్ 3: ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా నివారణకు ఆనందయ్య ఇచ్చే మందులు అందుబాటులోకి రానున్నాయి. ఆనందయ్య మందుకోసం దళారులను నమ్మి మో�
అమరావతి, జూన్ 3: ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు జగన్ సర్కారుఅనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కంటిలో వేసే చుక్కల మందు పంపిణీ నిలుపుదలకు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగనున్నది. మొత్తం 4 పిట�
అమరావతి, జూన్ 1: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్‌లో రాయితీ వరి విత్తనాల పంపిణీకి జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. మంగళవారం నుంచి ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం) సెంటర్ల ద్వారా రైతన్నలకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ �
అమరావతి ,జూన్ 1: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.వి.ప్రసాద్ తుది శ్వాస విడిచారనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ అ�