Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్.. ఆ మధ్య దిల్ రాజు వారసుడు ఆశీష్ రెడ్డి హీరోగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలతో పాటు బెడ్ రూమ్ సీన్స్ కూడా చేసింది.
జీవితంలో ఎదురైన ఒడిదొడుకులే ఎలా బతకాలో పాఠాలు నేర్పించాయంటున్నది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. చిన్న వయసులో నాయికగా మారిన అనుపమ..ఆ తర్వాత కెరీర్లో జయాపజయాలను త్వరత్వరగా చూసేసింది. ఇవన్నీ తనను మానసికంగా