Kishkindhapuri | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), అనుపమ పరమేశ్వరన్(Anupama) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కిందపురి’ (Kishkindhapuri). ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ళపాటి (Koushik Pegallapati ) దర్శకత్వం వహిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి (Sahu Garapati) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇటీవలే ఉండిపోవే నాతోనే (Undipove Naathone) అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. ఆకట్టుకుంటుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
Mystery, thrills, and fear.
Get ready for a world that will keep you on the edge of your seats 💥💥#Kishkindhapuri GRAND RELEASE WORLDWIDE ON SEPTEMBER 12th ❤🔥@BSaiSreenivas @anupamahere @Koushik_psk @sahugarapati7 @chaitanmusic #ChinmaySalaskar #NiranjanDevaramane… pic.twitter.com/ihKcsygSEY— BA Raju’s Team (@baraju_SuperHit) August 9, 2025