Kishkindhapuri | యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కిష్కింధపురి’ ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది.
కథలోని భావోద్వేగాలు, దర్శకుడి సృజనాత్మకతతో స్వరకర్త సహానుభూతి చెందినప్పుడే అద్భుతమైన సంగీతం పుడుతుందని చెప్పారు యువ సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుక