Home
Cinema
Sudheer Babu Latest Movie Mama Mascheendra Will Release On October 6 Harshavardhan Is The Director
చిన్ననాటి జ్ఞాపకాల్లో..
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ దర్శకుడు. మృణాళిని రవి, ఈషా రెబ్బా కథానాయికలు.
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ దర్శకుడు. మృణాళిని రవి, ఈషా రెబ్బా కథానాయికలు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘అడిగా అడిగా’ అనే పాటను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్నందించిన ఈ పాటను చైతన్యప్రసాద్ రచించారు.
శ్రీనివాసన్ దొరైస్వామి ఆలపించారు. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ హృద్యంగా సాగిందీ గీతం. అక్టోబర్ 6న ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఆర్ట్: రాజీవ్, నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, రచన-దర్శకత్వం: హర్షవర్దన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

