ఇన్‌ఫ్లో 38,702 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 38,758 క్యూసెక్కులు అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోం ది. దీంతో 10 గేట్లు 1.5 మీటర్లు ఎత్తి 27,227 వరద నీటిని ది�
ఉట్టిపడుతున్న తెలంగాణ సంసృతి సాంప్రదాయాలు క్షేత్రంలో ఎక్కడ చూసినాఆధ్యాత్మిక వాతావరణం అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దక్షణ కాశీగా పేరుగాంచిన అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయా�
ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా మూడవ బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మి అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.
అయిజ: కర్నూల్ పట్టణానికి చెందిన దవాఖానకు సంబంధించిన హోర్డింగ్‌కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో అయిజ మున్సిపాలిటీ పరిధి కర్నూల్ రహదారిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను దవాఖాన ప్రతినిధులు తొలగిం చారు. దీంత
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. దీంతో 20 గేట్లు ఎత్తారు. 10 గేట్లు రెండు మీటర్లు, మరో 10 గేట్లు ఒక మీటర్ ఎత్తి 45,730 వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నా�
అలంపూర్:దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలంపూరు క్షేత్రంలో గణపతి పూజ, చండీ హోమాలు, వారోత్సవ పూజలు, దర్బార్ సేవ, నీరజ మంత్ర పుష్పాలు, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు జోగ�
అలంపూర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి దేవీ శరన్నరాత్రి ఉత్సవాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
అలంపూర్: అనారోగ్యంతో దవాఖానాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై భరోసా పెంచాలని అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ అన్నారు. బుధవారం ఆమె పట్టణంలోని ప్రభుత్వ దవాఖాను సం�
వడ్డేపల్లి : మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా సందర్భంగా శరన్నవరాత్రోత్సవాలకు అన్ని ఏర్పాటు చేశామని ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు రావూరి సురేష్ తెలిపారు. 7వ తేదీ నుంచ
ఇటిక్యాల: బీచుపల్లి క్షేత్రములోని లక్ష్మీ హయగ్రీవ సమేత జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్పవాలను నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద నీరు చేరుతోంది. మంగళవా రం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 21,649 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 14,711 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం క�
ఉండవెల్లి: అలంపూర్ నియోజకవర్గంలో అత్యవసర ప్రాంతాలలో బ్రిడ్జీ నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే అబ్రహం రాష్ట్ర పం చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లిదయాకర్ రావును కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని మిని�
అలంపూర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్త యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలుండొద్దని ఆయా శాఖ అధికారులను ఆర్డీవో రాములు ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఉత్సవాలను సాంప్రదాయ పద్దతిలో, భక్తి భావంతో, ఆధ్�
అలంపూర్: అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ఈనెల 7నుంచి 15వ తేది వరకు నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు. ఉభయ ఆలయాలను నీటితో శుద్ధి చేశారు.
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 21,692 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 10,497 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్�