జోగుళాంబను దర్శించుకున్నఎమ్మెల్సీ వాణీదేవీ

అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఎమ్మెల్సీ వాణీదేవి అలంపూరు జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో వీరేశం,ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్‌గౌడ్, అర్చకులలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం వారు స్వామి, అమ్మ వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అలంపూరు మున్సి పల్ చైర్పర్సన్ మనోరమ, కౌన్సిలర్ సుష్మ, ఆలయ ధర్మకర్త వెంకట్రామయ్యశెట్టి, రమేశ్, వెంకటేశ్, శ్రీనివాసులు, రాజోలి నతనీయోలు, పాల్గొన్నారు.

అంతకు ముందు ఎమ్మెల్సీ వాణీదేవీకి అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ఘనస్వాగతం పలికారు. అదేవిధoగా రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసప్పగౌడ బుధవారం కుటుంబ సమేతంగా ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

