Beachupalli: జ్ఞానసరస్వతి అవతారంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు

ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ సమేత జ్ఞాన సరస్వతి అమ్మవారు మూల నక్షత్రమున నిజ రూపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకు లు భువనచంద్ర అమ్మవారికి సుప్రభాతసేవ, తిరువరాధన, కుంకుమార్చన, నైవేద్య నిరాజనాలు నిర్వహించారు.
మూల నక్షత్రాన్ని పురష్కరించుకొని అమ్మ వారి భక్తులు తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం గావించారు. కార్యక్రమాలను ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు పర్యవేక్షించారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో అమ్మవారు సరస్వతి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

