Dhurandhar Title Song | బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ధురంధర్' (Dhurandhar). ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
గత ఏడాది వచ్చిన ‘ఛావా’ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పుపొందారు బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ఖన్నా. తాజాగా ఆయన తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇస్తూ ‘మహాకాళి’ �