ACB Raid | లంచం తీసుకుంటూ భద్రాది జిల్లా ఆలపల్లి మండలం కాచనాపల్లి గ్రామానికి చెందిన ఫారెస్టు బీట్ అధికారి బానోత్ రవికుమార్ , ప్రైవేట్ వ్యక్తి పఠాన్ సాధిక్ ఖాన్ అనే ఇద్దరిని పట్టుకున్నారు.
ACB Raids | పట్టాదారు పుస్తకం కోసం లంచం తీసుకున్న తహసీల్దార్, ఇద్దరు ప్రైవేట్ సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
లంచం తీసుకొంటూ తాసిల్దార్ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ జిల్లా సంగెం తాసిల్దార్‌గా పనిచేస్తున్న రాజేంద్రనాథ్.. శుక్రవారం తన ఇంట్లో రూ.40 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అటవీ అధికారి శ్యామ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఎఫ్ఆర్వోతో పాటు విరియా నాయక్ అనే వ్య�