ACB Trap | రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సారెస్పీ ఉద్యోగులు
ACB Trap | సుల్తానాబాద్, ఏప్రిల్ 23 : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సారెస్పీ ఉద్యోగులు బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఘటన సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయంలో చోటుచేసుకుంది.
ACB Trap | సుల్తానాబాద్, ఏప్రిల్ 23 : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సారెస్పీ ఉద్యోగులు బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఘటన సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వీవీ రమణ మూర్తి కథనం ప్రకారం.. ఎస్సారెస్పీ కార్యాలయంలో డివిజన్ సిక్స్ సూపరిండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్, రికార్డు అస్టెంట్ ఇజాజ్ పనిచేస్తున్నారు.
అయితే రికార్డు అసిస్టెంట్ ఇజాజ్ ఇటీవల లీవ్ తీసుకున్నారు. దాన్ని ధృవీకరించేందుకు సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ ఇద్దరు రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఇజాజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా ఈ మేరకు దాడులు నిర్వహించి పకడ్బందీగా వారిని పట్టుకుని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
- Tags
- ACB trap
- Karimnagar
- Peddapally
- srsp
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

