ఏసీబీకి చిక్కిన పెద్దేముల్ ఎస్ఐ
ఏసీబీకి చిక్కిన పెద్దేముల్ ఎస్ఐ | జిల్లాలోని పెద్దేముల్ ఎస్ఐ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం చిక్కాడు. అధికారులు తెలిపిన

వికారాబాద్ : జిల్లాలోని పెద్దేముల్ ఎస్ఐ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంబాపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్ నుంచి ఇసుక అక్రమ రవాణా విషయంలో రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. గత మూడు రోజుల కిందట ఎస్ఐకి శ్రీనివాస్ రూ.20వేల చెల్లించాడు. మంగళవారం మరో రూ.30వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రశేఖర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

