లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ…
acb trap| ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దెండులూరు ఏపీఈపీడీపీఎల్‌లో ఏఈగా
అమరావతి: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దెండులూరు ఏపీఈపీడీపీఎల్‌లో ఏఈగా పనిచేస్తున్న కూచిపూడి శ్రీనివాస్ అనే అధికారి రైతు వద్ద రూ. 50వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. చేపల చెరువుకు కమర్షియల్ సర్వీసు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బాధితుడు నుంచి ఏఈ రూ.50వేల తీసుకుంటుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

