Lava Yuva 4 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. లావా యువ 4 (Lava Yuva 4) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
HMD Pulse 2 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ (HMD) తన హెచ్ఎండీ పల్స్ 2 ప్రో (HMD Pulse 2 Pro) ఫోన్ ను త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Realme C63 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ సీ63 5జీ (Realme C63 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Lava Yuva Star 4G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా.. మరో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లావా యువ స్టార్ 4జీ (Lava Yuva Star 4G) ఫోన్ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Itel P55 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్.. బడ్జెట్ సెగ్మెంట్ లో ఐటెల్ పీ55 5జీ ఫోన్ ఆవిష్కరించింది. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి అమెజాన్ ద్వారా సేల్స్ ప్రారంభం అయ్యాయి.