బిట్స్ పిలానీలో హయ్యర్ డిగ్రీ ప్రవేశాలు
బిట్స్ పిలానీ| దేశంలో ప్రముఖ విద్యాసంస్థ అయిన రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (బిట్స్ పిలానీ) 2021–22 విద్యాసంవత్సరానికిగాను హయ్యర్ డిగ్రీ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ విద్యాసంస్థ అయిన రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (బిట్స్ పిలానీ) 2021–22 విద్యాసంవత్సరానికిగాను హయ్యర్ డిగ్రీ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనిద్వారా పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రోగ్రాములు: ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఫిల్
కోర్సు పేరు: ఎంఈ (నాలుగు సెమిస్టర్లు)
విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎంబైడెడ్ సిస్టమ్స్, డిజైన్ ఇంజినీరింగ్, మ్యానుఫాక్చరింగ్ సిస్టమ్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మైక్రోఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, శానిటేషన్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్
కోర్సు పేరు: ఎంఫార్మసీ (నాలుగు సెమిస్టర్లు)
విభాగాలు: ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ
కోర్సు పేరు: ఎంఫిల్ (మూడు సెమిస్టర్లు)
విభాగాలు: లిబరల్ స్టడీస్
అర్హత: ఎంఈ/ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎంఫిల్ కోర్సులో ప్రవేశాల కోసం 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంఈ -సాఫ్ట్వేర్ సిస్టమ్స్‌లో ప్రవేశాల కోసం బిట్స్ హయ్యర్ డిగ్రీ అడ్మిషన్ టెస్ట్ తప్పనిసరిగా రాయాలి. ఎంఫిల్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను టెస్ట్, ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఎపిక ప్రక్రియ: బిట్స్ నిర్వహించే హయ్యర్ డిగ్రీ అడ్మిషన్ టెస్ట్ (ఆన్ లైన్ టెస్ట్), గేట్-2019/2020/2021, జీప్యాట్-2019/2020/2021లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: గేట్, జీప్యాట్‌లో అర్హత సాధించినవారికి రూ.1000, మిగిలినవారికి రూ.3300
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 29
రాతపరీక్ష: జూన్ 26, 27 తేదీల్లో
వెబ్సైట్: www.bitsadmission.com/hd
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో కొత్తగా 3.26 లక్షల కరోనా కేసులు
ఎవరెస్ట్‌ను అధిరోహించిన అరుణాచల్ ప్రదేశ్ యువతి
టీకాల్లో ‘ఇండియా ఫస్ట్’ విధానం ఏమైంది : కాంగ్రెస్ నేత
భారత్‌లో పరిస్థితి ఆందోళనకరం : డబ్ల్యూహెచ్‌వో
బెర్హంపూర్ సర్కిల్ జైలులో 48 మంది ఖైదీలకు కరోనా
బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా టాండన్
కరోనా దెబ్బకు వాయిదా పడ్డ సినిమా లిస్ట్ ఇదే..!
మృతుల గౌరవాన్ని కాపాడేలా చట్టం తేవాలి : ఎన్హెచ్ఆర్సీ
Corona vaccine: దేశంలో 18 కోట్ల మందికిపైగా టీకా
రాకెట్ దాడులు.. ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన కేరళ మహిళ మృతదేహం
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

