టీవీ ఛానళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగం : నోటిఫికేషన్ జారీ
పౌరుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు, 1994 సవరణకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది

న్యూఢిల్లీ : పౌరుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు, 1994 సవరణకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం, 1995 నిబంధనలకు అనుగుణంగా టెలివిజన్ చానెల్స్ ప్రసారం చేసిన విషయాలకు సంబంధించిన పౌరుల మనోవేదనలను, సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక చట్టపరమైన యంత్రాంగం.
ప్రస్తుతం నిబంధనల ప్రకారం కార్యక్రమాలు, ప్రకటనల కోడ్ల ఉల్లంఘనకు సంబంధించి వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ద్వారా సంస్థాగత విధానం ఉన్నది. అలాగే వివిధ ఛానళ్ల యాజమాన్యాలు.. ఫిర్యాదుల పరిష్కారానికి సొంతంగా అంతర్గత స్వీయ నియంత్రణ విధానాలను కూడా అభివృద్ధి చేసుకున్నాయి. అయినప్పటికీ, ఫిర్యాదుల పరిష్కార ఫ్రేమ్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి చట్టబద్ధమైన యంత్రాంగాన్ని తేవాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అనుమతి పొందిన 900 కి పైగా టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి.
టీవీ ఛానల్ సెలెక్టర్ వెబ్సైట్ ప్రారంభం
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) బుధవారం టీవీ ఛానల్ సెలెక్టర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్ లేకపోవడం వల్ల మొబైల్ యాప్‌ను ఉపయోగించలేని వినియోగదారుల కోసం ఈ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ల కోసం టీవీ ఛానల్ సెలెక్టర్ యాప్‌ను గత ఏడాది జూన్ 25 న లాంచ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఐదు రోజులుగా టెలిస్కోప్ నుంచి నాసాకు అందని సిగ్నల్స్.. ఎందుకంటే..?
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్లీ గురూ..!
మూడో అతిపెద్ద వజ్రం దొరికింది.. ఎక్కడంటే..?
కరోనా పుట్టినిల్లు.. వుహాన్‌లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
చరిత్రలో ఈరోజు.. ముంతాజ్ జ్ఞప్తిగా తాజ్‌మహల్ నిర్మాణం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

