రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు జరిపేందుకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
పౌరుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు, 1994 సవరణకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫిక