ములుగు జిల్లాలో మరో రెండు మద్యం షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల
మద్యం షాపుల ఏర్పాటు | ములుగు జిల్లాలో మరో రెండు మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ములుగు : జిల్లాలో మరో రెండు మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో 1, తాడ్వాయి మండలం మేడారం, ఊరట్టం గ్రామాల పరిధిలో మరో మద్యం షాపు ఏర్పాటుకు శుక్రవారం నుంచి వచ్చే నెల డిసెంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మూడో తేదీన లక్కీడ్రా ప్రకారం షాపులను కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

