న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి శతాబ్ధ కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద విషాదం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ ఆధునిక కాలంలో ఇటువంటి మహమ్మారి అనుభవం కాలేదని చెప్పారు.
అన్ని వర్గాలకు ఉచితంగా టీకాలు వేసే బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. ప్రస్తుతం కరోనా రెండో వేవ్‌తో భారత్ కఠినంగా పోరాడుతున్నదని తెలిపారు. తమ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను పెంచామని వెల్లడించారు.
దేశీయ అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచామని తెలిపారు. కోవిడ్-19 ప్రోటోకాల్, వ్యాక్సినేషనే మనందరికీ రక్ష అని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వ్యాక్సినేషన్ కోసం ఎన్నో దేశాలు ఎదురు చూస్తున్నాయన్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహలు
అన్‌లాక్ షురూ : మెట్రో రైల్, మార్కెట్లు ఓపెన్
కొవిడ్ చికిత్స నుంచి ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వద్దు!
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు
కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్‌తోనే ఎక్కువ యాంటీబాడీలు!
మళ్లీ అమ్మాయి పుట్టిందని భార్యా పిల్లలను బావిలోకి తోసేసిన భర్త
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా
జూలై 1 నుంచి బ్యాడ్ బ్యాంక్ ప్రారంభం?! ఎందుకంటే?!
చోక్సీ అప్పగింత డౌటేనా? అసలేం జరిగింది?!
స్వల్పకాలం కార్ల ధరలు స్టేబుల్: ఫోక్స్ వ్యాగన్