CDS Bipin Rawat chopper crash : తమిళనాడు నీలగిరి కొండల్లో కుప్పకూలిన హెలికాప్టర్ ప్రమాద ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. రావత్‌ను వెల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు డాక్టర్లు ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రమాదస్థలం నుంచి రావత్ ను తరలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రావత్ కదలికలు ఆ వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ రావత్ శరీరం 90 శాతం కాలినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో 13 మంది మరణించినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
An injured chief of defence staff Bipin Rawat #bipinrawat is being taken from the crash site by rescue workers. Prayers for CDS Bipin Rawat ji 🙏 pic.twitter.com/t3e3XcYDi7
— Kamal (@itsmekkprasad) December 8, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CDS BipinRawat | రావత్ భార్య మధులిక మృతి.. ముద్దముద్దలుగా మృతదేహాలు
Bipin Rawat | గతంలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ రావత్
IAF Helicopter crash: కాలిపోతున్న హెలిక్యాప్టర్ నుంచి మృతదేహాలు పడటం చూశా..!
Bipin Rawat | బిపిన్ రావత్ కూనూరు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..?
IAF Helicopter crash | తునాతునకలైన హెలికాప్టర్.. కాలిబూడిదైన భారీ వృక్షాలు.. వీడియో
CDS Bipin Rawat | జీవాయుధ యుద్ధం గురించి నిన్ననే వార్నింగ్ ఇచ్చిన బిపిన్ రావత్..
IAF chopper crash | వెదర్ బ్రీఫింగ్ తర్వాతే ఎగిరిన రావత్ హెలికాప్టర్ !