Yadagirigutta | యాదగిరిగుట్టలో నేటి నుంచి నృసింహ జయంతి మహోత్సవాలు
Yadagirigutta | నేటి(ఆదివారం) నుంచి యాదగిరిగుట్టలో నృసింహ జయంతి మహోత్సవాలు నిర్వహించనున్నారు.
యాదాద్రి భువనగిరి : నేటి(ఆదివారం) నుంచి యాదగిరిగుట్టలో నృసింహ జయంతి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉదయం 8:00 గంటలకు ఆలయంలో
స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధనతో, రక్షాబంధనంతో నృసింహ జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 26 నుండి 30వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారుల ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే పాతగుట్ట ఆలయంలో ఈ నెల 27 వ తేదీ నుండి 30వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఇవి కూడా చదవండి..
K.A. Paul | ట్రంప్ పాల్గొన్న ఈవెంట్లో కాల్పులు.. అదే హోటల్లో బస చేసిన కేఏ పాల్
Washington Hilton Hotel: రోనాల్డ్ రీగన్‌ను షూట్ చేసింది ఆ హోటల్ వద్దే..
Trump | ట్రంప్‌పై హత్యాయత్నం..వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

