ప్రహ్లాదుడిని కాపాడటం కోసం అవతరించిన మూర్తి నరసింహస్వామి. అలా వచ్చి.. ఇలా రాక్షస సంహారం చేసిన ఆ నరకేసరి కేవలం ఉగ్రమూర్తి మాత్రమే కాదు.. మంత్రమూర్తి. నరసింహుడి పరబ్రహ్మస్వరూపం, తత్త్వం స్వామి నామ మంత్రాన్న
మన పురాణాలు, ఇతిహాసాలు నరసింహస్వామి అవతారాన్ని పలు విధాలుగా కీర్తించాయి. వైదిక విజ్ఞాన కల్పవృక్షంగా పేరున్న శ్రీమద్భాగవతం దేవాది దేవుడైన శ్రీహరి దివ్యలీలలను మహోన్నతంగా వర్ణించింది.