K.A. Paul | ట్రంప్ పాల్గొన్న ఈవెంట్లో కాల్పులు.. అదే హోటల్లో బస చేసిన కేఏ పాల్
K.A. Paul | వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో(Washington Hilton Hotel) నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో(White House) దుండగుడుకాల్పులు జరిపాడు.
అమెరికా : అమెరికా అధ్యక్షడు ట్రంప్‌పై హత్యాయత్నం కలకలం రేపింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో(Washington Hilton Hotel) నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో(White House) దుండగుడుకాల్పులు జరిపాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
కాగా, కాల్పులు జరిగినప్పుడు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(K.A. Paul) అదే హోటల్లో బస చేశారు. కాల్పుల ఘటనపై పాల్ స్పందిస్తూ తాను ఎప్పుడు అమెరికా వచ్చిన ఇదే హోటల్లో ఉంటానని చెప్పారు. తన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. యుద్ధాల వల్లే ఈ పరిస్థితి తెలెత్తిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు. యుద్ధం ముగించి శాంతి కోసం పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

