ప్రభుత్వం సేకరించిన భూములకే టీడీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రభుత్వం సేకరించిన భూములకే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అమలు చే యాలని, టీడీఆర్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీడీఆర్‌లో ఎలాంటి అవకతవకలకు ఆసారం లేకుండా పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలని స్పష్టంచేశారు.
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం సేకరించిన భూములకే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అమలు చే యాలని, టీడీఆర్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీడీఆర్‌లో ఎలాంటి అవకతవకలకు ఆసారం లేకుండా పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలని స్పష్టంచేశారు. భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతోపాటు, ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించవద్దని సూచించారు.
ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఆదేశించా రు. రాష్ట్రంలోని రోడ్డు నెట్వర్ మొత్తాన్ని ఒకే వ్యవస్థ కిందికి తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి) జయేశ్ రంజన్, సీఎం కార్యదర్శి మణిక్రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెన్షనర్లకు సీఎంపీఎఫ్ సాంకేతిక వెసులుబాటు
Amit Shah | చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి.. రాహుల్‌గాంధీకి అమిత్ షా కౌంటర్
ACB NET | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా యువజన అధికారి
Kareena Kapoor | సైఫ్‌పై కత్తితో దాడి.. ఆ రాత్రి పిచ్చిదానిలా రోడ్డుపై పరిగెత్తా: కరీనా కపూర్
Smart Watches | స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్యానికి నిజంగానే మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

