మండలంలోని ఎర్రకుంటతండా శివారులో సర్వేనెంబరు 270/4/2/2/ 2లోని 2.03 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఎర్రకుంటతండా, చింతకుంటతండావాసులు బుధవారం కలెక్టర్ రవినాయక్‌కు ఫిర్యా దు చేశారు.
షేక్‌పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లో సుమారు 200 కోట్ల విలువైన స్థలం ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ‘ప్రభుత్వ భూమి కబ్జా’ పేరుతో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు.
కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వ భూములను కర్పూరంలా కరిగిపోతున్నాయి. భూ బకాసూరులు ఏకంగా ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించి దర్జాగా సొంత స్థలం అంటూ బోర్డులు పెట్టి రౌడీల�