నర్వ : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలం ఉందెకోడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన సర్దార్ (40) వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, రెండు రోజుల క్రితం వడదెబ్బ తగిలి తీవ్ర స్వస్థతకు గురయ్యాడు. హైదరాబాదులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందినట్లు తెలిసింది. సర్దార్ మృతితో ఉందెకోడులో విశాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
తండ్రి మరణాన్ని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. హైదరాబాద్లో విషాదం
భానుడి తీవ్రరూపం.. మరో 5 రోజులు ఎండల తీవ్రత.. 33 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ