Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే వరంగల్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన వరంగల్ బయల్దేరి వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Tej Pratap Yadav | విద్యార్థులకు మద్దతుగా ఆందోళన.. జేజేపీ చీఫ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
Houthis attacks | సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులతో హుతీల భారీ దాడులు
Sarnath | బుద్ధుడు తొలి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్‌కు యునెస్కో గుర్తింపు