Houthis attacks | సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులతో హుతీల భారీ దాడులు
Houthis attacks | పశ్చిమ ఆసియాలోని కీలకమైన నౌకా రవాణా మార్గాలపై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్‌ల మధ్య పోటీ కొనసాగుతున్న తరుణంలో ఎర్ర సముద్ర తీరంలోని వ్యూహాత్మక నగరమైన హోడెయిడాపై సౌదీ అరేబియా వైమానిక దాడులకు పాల్పడింది.
పHouthis attacks | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ ఆసియాలోని కీలకమైన నౌకా రవాణా మార్గాలపై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్‌ల మధ్య పోటీ కొనసాగుతున్న తరుణంలో ఎర్ర సముద్ర తీరంలోని వ్యూహాత్మక నగరమైన హోడెయిడాపై సౌదీ అరేబియా వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడులకు పాల్పడ్డారు. యెమెన్‌పై సౌదీ అరేబియా వాయు దాడులకు ప్రతీకారంగా యాన్బు, జిజాన్లలోని అరమ్‌కో (Aramco) చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు హుతీ సైనిక ప్రతినిధి యహ్యా సారీ ప్రకటించారు. యెమెన్‌పై దిగ్బంధనం ఎత్తేసే దిగ్బంధంన ఎత్తేసే వరకు ఎర్ర సముద్రంలో నౌకలను అడ్డుకుంటామని హుతీలు స్పష్టం చేశారు.
కాగా, ఎర్ర సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచ నౌకా రవాణాను మరింతగా అడ్డుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే సౌదీకి సంబంధించిన నౌకల రాకపోకల కోసం బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని మూసివేస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించడంతో నౌకల రవాణాపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ..సైనిక ఘర్షణలు లేకుండా యెమెన్ వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

