Peddi Sudarshan Reddy | , తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) గుండెపోటుతో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్ రెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, హుటాహుటిన వరంగల్ బయల్దేరి వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Tej Pratap Yadav | విద్యార్థులకు మద్దతుగా ఆందోళన.. జేజేపీ చీఫ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
Houthis attacks | సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులతో హుతీల భారీ దాడులు
Sarnath | బుద్ధుడు తొలి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్‌కు యునెస్కో గుర్తింపు