వెల్దండ మే 21: వెల్దండలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్ కట్ చేసి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల కోసం పరి తపించే మహా నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్టా రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ హైజాక్, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రావు, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్, ఆనంద్, రాజు, జోగయ్య, రమేష్ గౌడ్ మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Theme Of Gajapathi | ప్రతీ బీట్‌లో రాజసం, క్రూరత్వం.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా భైరవం థీమ్ ఆఫ్ గజపతి
Chattishgarh | ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు హతం..!
Amir Hamza | ప్రాణాపాయ స్థితిలో లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు
Gold Price | దిగొస్తున్న పుత్తడి రూ.490 తగ్గిన తులం ధర