ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బోప్పపూర్ శివారులో ఓ కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు కారును బయటకు తీశారు. డ్రైవర్ అప్రమత్తతో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి..
Derek OBrien: మిడ్డే మీల్స్ నుంచి గుడ్డును తీసేస్తారేమో.. టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఆందోళన
Heavy rains in Mumbai | ముంబైలో భారీ వర్షాలు.. అంధేరీలో సబ్వే మూసివేత
China | చైనా దిగుమతులే దిక్కు..భారతీయ ఔషధ తయారీ సంస్థలకు 65% ముడి సరుకు అక్కడి నుంచే