e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home తెలంగాణ హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్130వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. లిబర్టీ జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి వచ్చే వాహనాలకు లిబర్టీ వైపు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు మళ్లించనున్నారు. బషీర్‌బాగ్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్‌ నగర్‌ వైపు పంపనున్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

వాట్సాప్‌ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
అరుదైన బ్ల‌డ్ క్లాట్‌.. జాన్స‌న్ అండ్ జాన్స‌న్ వ్యాక్సిన్‌ నిలిపేసిన అమెరికా
రంజాన్‌లో టీకా వేయించుకోవచ్చు
మహారాష్ట్రలో కర్ఫ్యూ
ఈ ఏడాది మంచి వర్షాలు: స్కైమెట్‌
కరోనా టీకా ఎక్స్‌ప్రెస్‌
Advertisement
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement