e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News హైద‌రాబాద్‌లో దొంగ‌ల బీభ‌త్సం..

హైద‌రాబాద్‌లో దొంగ‌ల బీభ‌త్సం..

హైద‌రాబాద్‌లో దొంగ‌ల బీభ‌త్సం..

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని కుల్సుంపురాలో దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. కుల్సుంపురాలోని జియాగూడ వెంక‌టేశ్వ‌ర‌న‌గ‌ర్ కాల‌నీలో దుండ‌గులు ఐదు ఇండ్ల‌లో చోరీకి పాల్ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా దొంగ‌లు ఐదు ఇళ్ల‌లో రూ.20 ల‌క్ష‌ల న‌గ‌దు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఘ‌ట‌నా స్థ‌ల‌నికి చేరుకున్నారు. చోరీ జ‌రిగిన ఇళ్ల‌లో క్లూస్ టీమ్‌తో ప‌రిశీలిస్తున్నారు. ఈఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ద‌ర్యాప్తు ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్‌ భగవత్‌
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
క‌రోనా స‌మ‌స్య‌ల‌తో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు మృతి
నిర్లక్ష్యంతో బ్లాక్‌ఫంగస్‌ ప్రాణాంతకం
కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ సమర్థవంతమే!
ఫైజర్‌, మోడెర్నా తక్కువ ప్రభావవంతం
2 డోసులు తీసుకున్నా మాస్క్‌ ధరించాలి
జూలై నాటికి 50 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హైద‌రాబాద్‌లో దొంగ‌ల బీభ‌త్సం..

ట్రెండింగ్‌

Advertisement