milk | పాలను వేడి చేయడం ద్వారా అవి కల్తీ పాలా… స్వచ్ఛమైన పాలా.. అన్నది తెలుసుకోవచ్చని బెంగళూరు ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలను వేడి చేసినప్పుడు అవి ఆవిరయ్యే విధానాన్ని బట్టి ఎంత మేర నీళ్లు/యూరియా కలిపారన్న విషయాన్ని కనిపెట్టవచ్చని చెప్పారు. కల్తీ పాలు, స్వచ్ఛమైన పాలు ఆవిరయ్యే విధానంలో తేడాలుంటాయని వారు పేర్కొన్నారు.
స్వచ్ఛమైన పాలను వేడి చేసినప్పుడు పాల మధ్యలో బుడగలాగా వస్తుంది. అక్కడే మరుగుతున్నట్టు కనిపిస్తుంది. అదే కల్తీ పాలను వేడి చేసినప్పుడు ఈ ప్రక్రియ స్థిరంగా ఉండదు. పాత్ర అంచుల వరకు పాలు మరుగుతాయి. పాలల్లో నీళ్లు ఎంత కలిపారన్నదాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. యూరియాతో కల్తీ అయి ఉంటే అది ఆవిరి కాదు. పాత్ర అంచుకు చుక్కల్లా అంటుకొంటుంది. పాలతో పోల్చితే నీళ్లు 30% కంటే కలిపినా, యూరియా 0.4% ఉన్నా… ఈ విధానం ద్వారా కల్తీని గుర్తించవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Late night Hungry : మీకు అర్ధరాత్రి తినే అలవాటు ఉందా? అయితే ఈ ఫుడ్ మీకోసమే !!
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
నాకు కోరికలు ఎక్కువ.. అమ్మాయి కనిపిస్తే చాలు.. అయితే..
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా
ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?