Late night hungry | రాత్రి ఎనిమిది గంటలకే భోంచేసి, తొమ్మిదింటికంతా నిద్రపోవడం దాదాపుగా అసాధ్యమైపోయింది ఈ రోజుల్లో. అర్ధరాత్రి వరకూ టీవీలు, స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నారు. మధ్యలో ఆకలేస్తే ఏదిపడితే అది తింటున్నారు. ఫలితంగా, ఊబకాయం బారినపడుతున్నారు. ఆ తినేదేదో ఆరోగ్యవంతమైనదే తినమని సలహా ఇస్తున్నారు నిపుణులు.
బెర్రీ పండ్లు :
ఇందులో పీచుపదార్థం ఎక్కువ. బెర్రీలోని మెగ్నీషియం నరాలు, కండరాలను త్వరగా విశ్రాంతపరుస్తుంది
‘చిరు’ రుచులు :
గోధుమలు, చిరుధాన్యాలతో (తక్కువ ఉప్పుతో) చేసిన అప్పాలు, మురుకులు.
క్యారెట్ :
కరకరమనే క్యారెట్ తింటూ టైమ్‌పాస్ చేయడంవల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తాజా క్యారెట్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి.
పాప్‌కార్న్ :
రాత్రిళ్లు (ఉప్పు లేకుండా) ఆలివ్ ఆయిల్లో వేయించిన పాప్‌కార్న్ తినడంవల్ల నష్టం లేదు.
పుట్నాలు :
క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే పుట్నాలను స్నాక్స్‌గా ఎంచుకోవచ్చు. వీటిలో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
నాకు కోరికలు ఎక్కువ.. అమ్మాయి కనిపిస్తే చాలు.. అయితే..
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా
ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?
Late night Hungry : మీకు అర్ధరాత్రి తినే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి.