Six Pack : సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
Six Pack : సిక్స్ ప్యాక్ రావడానికి జీన్స్ కనెక్షన్ ఉంటుందని సెలవిస్తున్నారు కేంబ్రిడ్జ్‌లోని ఆంగ్లియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. బలమైన డీఎన్ఏ...

(Six Pack) ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఒకే విధమైన ఫిట్నెస్, డైట్ ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత వీరిలో ఒక్కరికే సిక్స్ ప్యాక్ బాడీ సాధ్యమైంది. మరొకరికి సిక్స్ ప్యాక్ బాడీ రాలేదు. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రతి మనిషిలో ఉండే జీన్స్ కారణంగానే సిక్స్ ప్యాక్ సాధ్యమవుతుందని వీరు తేల్చారు.
సిక్స్ ప్యాక్ రావడానికి జీన్స్ కనెక్షన్ ఉంటుందని సెలవిస్తున్నారు కేంబ్రిడ్జ్‌లోని ఆంగ్లియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. బలమైన డీఎన్ఏ ఉన్నవారిలో సిక్స్ ప్యాక్ త్వరగా తయారతుందంట. సిక్స్ ప్యాక్ వచ్చేందుకు సహకరించే 13 జన్యువులను వీరు మానవుల్లో గుర్తించారు. బలహీనమైన డీఎన్ఏ ఉన్న వ్యక్తుల్లో వ్యాయామం చేసినప్పటికీ సిక్స్ ప్యాక్ ఆలస్యంగా ప్రభావం చూపుతుంది. అదే సమయంలో బలమైన డీఎన్ఏ ఉన్న వారిలో కండరాలపై త్వరగా ప్రభావం చూపుతుంది.
ఒక వ్యక్తి జన్యువులు ఆయన ఎక్సర్సైజ్ శిక్షణను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి 24 పాత అధ్యయనాలను పరిశీలించారు. మానవుల్లో వ్యాయామానికి సంబంధించిన 13 జన్యువులు ఉన్నాయని విశ్లేషణలో వెల్లడించారు. శరీరంపై వ్యాయామం మెరుగైన ప్రభావాన్ని చూపడానికి జన్యువులు బలంగా ఉండటం అవసరమని పరిశోధకులు గుర్తించారు. ఈ జన్యువులు కార్డియో ఫిట్నెస్, కండరాల శక్తి, అన్ఎరోబిక్ ఎక్సర్‌సైజ్‌లను ప్రభావితం చేస్తాయి. వీటికి బాధ్యత వహిస్తున్న జన్యువుల్లో వ్యాయామం తర్వాత 72 శాతం వరకు ప్రభావితం చేసినట్లు కనిపిస్తున్నది. ఈ సమయంలో ఆహారం, పోషకాలు కూడా ముఖ్యపాత్రను పోషిస్తాయి. 15 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల 3,012 మందిపై పరిశోధనలు నిర్వహించారు. ప్రతి వ్యక్తి జన్యు నమూనా భిన్నంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మొక్కలను ప్రేమించిన పల్లా వెంకన్న : వెంకయ్యనాయుడు
ఆ రోజు ఎవరికీ కనిపించకుండా పోతాను: సానియా మీర్జా.. ఏ రోజు.. ఎందుకు?
టాటాలో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు
ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
హైతీలో అమెరికా మిషనరీలు కిడ్నాప్
పేదరికం నిర్మూలన ఎప్పటికి సాధ్యమయ్యేను..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

