పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి
క్రైం న్యూస్ | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతిచెందారు

మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతిచెందారు. నారాయణపేట జిల్లా అప్పక్ పల్లి గ్రామానికి చెందిన మహేష్ (25) వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు పిడుగు పడి అక్కడి కక్కడే మృతిచెందాడు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అడవి రావులచెరువు గ్రామ సమీపంలో పిడుగు పడి భీముడు (35) మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి..
పారాణి ఆరకముందే తనువు చాలించిన వధువు
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

