విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
మంత్రి పువ్వాడ | విధుల్లో అలసత్వం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

ఖమ్మం : విధుల్లో అలసత్వం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి రఘునాధపాలెం మండలం మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) సందర్శించారు. కొవిడ్ టెస్ట్ సెంటర్ను తనిఖీ చేశారు. పరీక్షల కోసం వచ్చిన వారి అవస్థలు చూసి దవాఖాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెస్ట్ల కోసం ఉదయం వచ్చి పడిగాపులుకాస్తున్నామని అయినా ఎవరు పట్టించుకోవడం లేదని మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకొచ్చారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఆయా వైద్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, డీఎంహెచ్వోను ఆదేశించారు.
కరోనా పరీక్షల కోసం వచ్చిన వారికి కనీస సదుపాయాలు, టెంట్ కూడా వేయలేరా అని ఎంపీడీవో, తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల కోసం వచ్చిన వారికి సకాలంలో పరీక్షలు జరిపి పంపించాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

