మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
క్రైం న్యూస్ | కుల మతాలు, భౌతిక సంబంధాల కంటే మానవత్వమే ముఖ్యమని భావించిన కొందరు ముస్లిం యువకులు కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటారు.

నిర్మల్ : కుల మతాలు, భౌతిక సంబంధాల కంటే మానవత్వమే ముఖ్యమని భావించిన కొందరు ముస్లిం యువకులు కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటారు. జిల్లాలోని కడెం మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రాఘవరెడ్డి కరోనాతో ఈ రోజు ఉదయం మరణించాడు. ఆయన దహన సంస్కారాలకు చేయడానికి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో గ్రామానికి చెందిన ఐదుగురు ముస్లిం యువకులు హిందూ సంప్రదాయ పద్ధతిలో రాఘవరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ముస్లిం సోదరులు చేసిన మంచి పనికి కుల, మతాలకు అతీతంగా ప్రశంసల జల్లు కురుస్తున్నది.

ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
పోలీసుల సేవలు ప్రశంసనీయం : మంత్రి సత్యవతి రాథోడ్
టీకాల తయారీపై గడ్కరీ ప్రకటన.. కాంగ్రెస్ చురకలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

