బుడ్డగూడెం ఎంపీపీఎస్కు ఉయ్యాల బహుకరణ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని బుడ్డగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆటవిడుపు కోసం సోడె బక్కయ్య-బాలమ్మ జ్ఞాపకార్ధం వారి మనుమడు సోడే వీరభద్రం-లీలా దంపతులు శనివారం ఇనుప ఉయ్యాలను బహుకరించారు. విద్యార్థులకు...
బూర్గంపహాడ్, ఆగస్టు 15 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని బుడ్డగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆటవిడుపు కోసం సోడె బక్కయ్య-బాలమ్మ జ్ఞాపకార్ధం వారి మనుమడు సోడే వీరభద్రం-లీలా దంపతులు శనివారం ఇనుప ఉయ్యాలను బహుకరించారు. విద్యార్థులకు ఆటవిడుపు సమయంలో ఈ ఇనుప ఉయ్యాల ఉపయోగపడుతుందని తెలిపారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సౌకర్యాల కోసం దాతలు ముందుకు రావడం సంతోషకరమని హెచ్ఎం ఈశ్వర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధు, నాగమణి, వార్డుసభ్యులు రవి, ఆదిలక్ష్మి, పుల్లయ్య, కొడెం వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, ఉమాదేవి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

