ఆరు లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత
క్రైం న్యూస్ | నకిలీ కరెన్సీ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను జిల్లాలోని రామచంద్రపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

రామచంద్రపురం/సంగారెడ్డి : నకిలీ కరెన్సీ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను జిల్లాలోని రామచంద్రపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రామచంద్రపురం సీఐ సంజయ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు జిల్లా ప్రగతి నగర్‌కు చెందిన కంచర్ల శివ నారాయణ రెడ్డి ఇ అలియాస్ శివారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో లింగంపల్లి చౌరస్తా వద్ద పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద రూ.2వేల నోట్లు ఉన్న మొత్తం 6 లక్షల ఫేక్ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు.
ఈ విషయమై నిందితున్ని పోలీసులు విచారించగా ఈ ఫేక్ కరెన్సీ చెలమణిలో తనతోపాటు హైదరాబాద్‌లోని అంబర్ పేటకు చెందిన తిమ్మానాయుడుతో పాటు సరూర్‌నగర్ బృందావన్ కాలనీ లో నివాసం ఉంటున్న లలిత కూడా కరెన్సీ భాగస్వాములని ఒప్పుకొన్నారు. ఈ మేరకు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని శనివారం నిందితులను రిమాండ్ కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
టీకాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం
గన్‌తో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్‌తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

